Birth Day Astrology: వారంలో ఏ రోజు పుట్టిన వారు తెలివైన వారు? మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి!
భారతదేశం, జూన్ 18 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మనం రాశుల ఆధారంగా మాత్రమే కాకుండా, పుట్టిన రోజు ఆధారంగా కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి పుట్టిన రోజు వారి స్వభావం, వ్యక్తిత్వం, జీవిత ధోరణులపై ప్రభావం చూపిస్తుందని నమ్ముతారు. వారంలోని ప్రతి రోజుకీ ఒక గ్రహాధిపతి ఉంటాడు. ఆ గ్రహ ప్రభావం ఆధారంగా వ్యక్తి గుణగణాలు, ప్రవర్తన, జీవనశైలిని అంచనా వేస్తారు. వారంలో ఏ రోజు పుట్టిన వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏ రోజున పుట్టారు? మరి దాని ఆధారంగా మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూసేయండి.
ఆదివారం పుట్టిన వారు చాలా ధైర్యంగా ఉంటారు. తేజోవంతులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. అలాగే, ఆదివారం పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కష్టమైన పరిస్థితుల్లో కూడా విజయాన్ని సాధించగలరు. మంచి పనుల ద్వారా ఫలితాలను పొందుతూ సమాజంలో ప్రత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.