భారతదేశం, ఏప్రిల్ 3 -- సినిమా : బైకర్
నటీనటులు : శర్వానంద్, మాళవిక నాయర్, రాజశేఖర్, అతుల్ కులకర్ణి తదితరులు
రైటర్, డైరెక్టర్ : అభిలాష్ రెడ్డి
మ్యూజిక్ : జిబ్రాన్
ప్రొడ్యూసర్లు : వంశీ, ప్రమోద్ (యూవీ క్రియేషన్స్)
రిలీజ్ డేట్ : ఏప్రిల్ 3, 2026
టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్. 2026 సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ మూవీ అంటూ బైకర్ తో థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఈ రోజు (ఏప్రిల్ 3) రిలీజైన బైకర్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేయండి.
వికాస్ నారాయణన్ అలియాస్ విక్కీ (శర్వానంద్) ఇండియాలోనే టాప్ రేసర్. తండ్రి సునీల్ నారాయణన్ (రాజశేఖర్) శిక్షణలో విక్కీ రేసింగ్ పై పట్టు సాధిస్తాడు. ఒకప్పుడు రేసింగ్ లో అదరగొట్టిన సునీల్ నారాయణన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.