భారతదేశం, ఏప్రిల్ 27 -- Biker OTT: వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ జోరు మీదున్నాడు. అతను నటించిన లేటెస్ట్ రేసింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'బైకర్' థియేటర్లలో అలరించింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి రాబోతుంది. బైకర్ ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.
శర్వానంద్ హీరోగా నటించిన మూవీ 'బైకర్' ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మే 1న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ సోమవారం (ఏప్రిల్ 27) ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో బైకర్ స్ట్రీమింగ్ కానుంది.
ఇండియాలోనే ఫస్ట్ మోటో క్రాస్ మూవీగా బైకర్ థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రదర్శనే చేసింది. ఈ మూవీలో శర్వానంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.