Bigg Boss winner: 15 లక్షలతో రెండేరోజే మిథిలేష్ ఎలిమినేషన్- బిగ్ బాస్ విన్నర్‌కి పెద్ద దెబ్బ- బతికిపోయిన టాలీవుడ్ విలన్
భారతదేశం, సెప్టెంబర్ 27 -- Bigg Boss Telugu 10 Mithilesh Elimination With 15 Lakh: ఇంతకుముందు బిగ్ బాస్ తెలుగు సీజన్స్ డిఫరెంట్ థీమ్స్‌తో వచ్చినప్పటికీ పెద్దగా సరికొత్త కాన్సెప్ట్స్ ఏం ఉండకపోయేవి. కానీ, వీటన్నింటికంటే చాలా డిఫరెంట్ అండ్ ఊహించని కాన్సెప్టులతో షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది బిగ్ బాస్ తెలుగు 10.
తాజాగా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎప్పుడు జరగని సంచలన ఎలిమినేషన్ జరిగింది. అదే కామనర్ మిథిలేష్ రెడ్డి ఎలిమినేషన్. సెప్టెంబర్ 6న ప్రారంభమైన బిగ్ బాస్ 10 తెలుగులోకి 16 మంది కంటెస్టెంట్స్ రాగా.. చైత్ర రాయ్, నటుడు కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. దాంతో హౌజ్‌లో 14 మంది మిగిలారు.
ఇక ఇటీవల రెండు రోజుల క్రితమే వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా అపూర్వ, మిథిలేష్ రెడ్డి ఇద్దరు బిగ్ బాస్ 10 తెలుగు హౌజ్‌లోకి అడుగుపెట్టారు. దాంతో హౌజ్‌లో మళ్లీ 16 మంది కంటెస్టెంట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.