Bigg Boss Telugu Nagarjuna: ఈసారి ఆటలో సవాలు కాదు.. ఆటే సవాల్.. అన్నీ 10 రెట్లు ఎక్కువ: బిగ్ బాస్ నాగార్జున కొత్త ప్రోమో
భారతదేశం, ఆగస్టు 17 -- Bigg Boss Telugu Nagarjuna: నాగార్జున 'దశావతారం' ప్రోమోతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్‌గా అనౌన్స్ కాగానే సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. ఈసారి '10X డ్రామా, 10X సర్ ప్రైజెస్' అంటూ నాగ్ ప్రామిస్ చేసినా, అంతలోనే 'అగ్నిపరీక్ష' షోలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నెటిజన్ల ఫైర్‌కు కారణమైంది. కంటెంట్ క్రియేటర్ ఉప్పల్ బాలును అవమానించారంటూ నటుడు నవదీప్‌పై, బిగ్ బాస్ టీమ్‌పై భారీగా ట్రోలింగ్ స్టార్ట్ అయింది.
ఈ మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో కోసం కింగ్ నాగార్జున సరికొత్త గెటప్స్‌లో కనిపించి షాక్ ఇచ్చారు. టీ అమ్మే వ్యక్తిగా, పూల వ్యాపారిగా, రిపోర్టర్‌గా, స్టంట్ మాస్టర్‌గా నాగ్ డిఫరెంట్ లుక్స్‌లో అలరించారు. "ఈసారి ఆటలో సవాల్ కాదు... ఆటే సవాల్" అంటూ సీజన్ 10 రేంజ్ ఏంటో ప్రోమోలోనే స్పష్టం చేశారు.
తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో నాగార్జున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.