Bigg Boss Telugu 10: శాలిని రావడం నచ్చలేదు.. ముఖేష్, వర్షిణికి లెఫ్ట్ రైట్ ఇచ్చేసిన నాగార్జున.. నరేష్ ను ముఫాసా అంటూ!
భారతదేశం, అక్టోబర్ 24 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ హోస్ట్ నాగార్జునకు మళ్లీ కోపమొచ్చింది. వీకెండ్ ఎపిసోడ్ లో ఆయన మరోసారి ఆవేశంతో ఊగిపోయారు. ఈ సారి ముఖేష్ గౌడ, వర్షిణిపై ఫస్ట్ కోపం చూపించారు. వాళ్లకు దిమ్మతిరిగేలా షాకిచ్చారు. మరోవైపు నరేష్ ను ముఫాసా అంటూ ఆకాశానికి ఎత్తేశారు.
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లేటెస్ట్ వీకెండ్ ప్రోమోలో జబర్దస్త్ నరేష్ పై హోస్ట్ నాగార్జున ప్రశంసలు కురిపించారు. ఆట అదిరిపోయిందని, నీ అభిమానులు గుండెల్లో పెట్టుకుంటున్నారని నాగ్ చెప్పారు. నరేష్ దొంగతనం చేస్తే ఎవరూ కనిపెట్టలేరని అన్నారు. అది డైమండ్స్ అయినా లేదా ఆడపిల్లల మనసులైనా అని నాగార్జున సరదాగా కౌంటర్ వేశారు.
ఇక బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో టాప్ కంటెస్టెంట్లలో ఒకరైన ముఖేష్ గౌడపై నాగార్జున ఫైర్ అయ్యారు. ''నువ్వు జెంటిల్మెన్ అనుకున్నా. కానీ కాద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.