Bigg Boss Telugu 10: వైల్డ్ కార్డు ఎంట్రీ అయినా తగ్గేదేలే.. వామ్మో అంతనా? బిగ్ బాస్ 10 కొత్త కంటెస్టెంట్ల రెమ్యునరేషన్!
భారతదేశం, అక్టోబర్ 12 -- Bigg Boss Telugu 10 Remuneration: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఆరో వారంలోకి అడుగుపెట్టడంతో ఆట మరింత రసవత్తరంగా మారింది. నిర్వాహకులు ఊహించని విధంగా ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా ఒకేసారి హౌస్లోకి పంపించారు. బుల్లితెర నటుడు శివ కుమార్, డ్యాన్సర్ నీతు నటరాజ్, 'ఢీ' ఫేమ్ శ్వేతా నాయుడు, యూట్యూబర్ నవరసాలు ఆర్కే (రామకృష్ణ), నటి దక్షి గుత్తికొండ రాకతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఒకేసారి అయిదుగురు కంటెస్టెంట్లు వైల్డ్ ఫైర్ అంటూ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు వీళ్ల రెమ్యునరేషన్ ఎంత అనేది హాట్ టాపిక్ గా మారింది. వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చినప్పటికీ ఈ కంటెస్టెంట్లకు అదిరిపోయే రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్.
వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.