Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10.. శాలినిదే తప్పన్న రోహిత్.. బుర్ర లేదు.. ముగ్గురికి దిమ్మతిరిగే షాకిచ్చిన నాగార్జున!
భారతదేశం, అక్టోబర్ 17 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 ఆడియన్స్ పొద్దున నుంచి వెయిట్ చేస్తున్న వీకెండ్ ప్రోమో ఎట్టకేలకు వచ్చింది. ఈ ప్రోమోనే ఫుల్ కిక్ ఇచ్చింది. హౌస్ లో కంటెస్టెంట్లపై హోస్ట్ నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా అమన్, శాలిని, రోహిత్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు.
బిగ్ బాస్ తెలుగు 10 ఆరో వారం వీకెండ్ ప్రోమో మంట పుట్టిస్తోంది. హౌస్ లో ఉన్నవాళ్లపై నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా వద్దని వార్నింగ్ ఇచ్చినా కూడా నామినేషన్ల గురించి డిస్కషన్ చేసిన అమన్, శాలిని, రోహిత్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
రోహిత్, అమన్, శాలిని హౌస్ లో నామినేషన్ల గురించి డిస్కస్ చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన నాగార్జున ఈ ముగ్గురికి పనిష్మెంట్ ఇచ్చారు. వచ్చే వారం కెప్టెన్సీ కంటెండర్ కోసం పోటీపడకుండా దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
వీక్ అంతా తప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.