Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10.. అసలు ఏమైనా ఆడుతున్నారా? కృష్ణుడు, సృష్టిపై నాగార్జున ఫైర్.. హౌస్ లో తోలుబొమ్మలెవరు?
భారతదేశం, సెప్టెంబర్ 19 -- Bigg Boss Telugu 10: Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్న శనివారం ప్రోమో లేటుగా వచ్చేసింది. వారం మొత్తం హౌస్ లో ఏం జరిగిందో చూసిన ఆడియన్స్.. వీకెండ్ రాగానే నాగార్జున రియాక్షన్ కోసం వెయిట్ చేస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యారు.
బిగ్ బాస్ లాంటి బిగ్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ దక్కడం మామూలు విషయం కాదు. కానీ అలాంటి ఛాన్స్ ను కృష్ణుడు, సృష్టి వేస్ట్ చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. అవును.. ఈ బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ సెకండ్ వీక్ లో వాళ్ల ఆట చూస్తే అలానే అనిపించింది. నాగార్జున కూడా అసలు ఏమైనా ఆడారా? అంటూ కృష్ణుడు, సృష్టిపై ఫైర్ అయ్యారు.
కృష్ణుడు, సృష్టిపై నాగార్జునకు మామూలుగా కోపం రాలేదు. వీడియో చూపించి మరీ ఈ ఇద్దరి కంటెస్టెంట్లపై విరుచు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.