Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10-వర్షిణికి త్రిగుణ్ వెన్నుపోటు? కన్నీళ్లు పెట్టుకున్న బ్యూటీ.. నామినేషన్స్ లో వీళ్లు!
భారతదేశం, అక్టోబర్ 27 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ వాడివేడిగా జరిగింది. ఈ నామినేషన్లలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చిన్న చిన్న గొడవలు కాస్తా పెద్ద వాదనలకు దారి తీశాయి. ఈ నామినేషన్లతో హౌస్ లో ఎమోషనల్ వాతావరణం నెలకొంది.
బిగ్ బాస్ హౌస్‌లో ఎవరూ ఊహించని విధంగా వర్షిణిని త్రిగుణ్ నామినేట్ చేసి పెద్ద షాక్ ఇచ్చాడు. గత వారం జరిగిన గేమ్‌లో వర్షిణి తనను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిందనే కారణాన్ని, ఆమె చేసిన పొరపాటును ఎత్తి చూపుతూ త్రిగుణ్ ఆమెను నామినేట్ చేశాడు. గత వారం గేమ్‌లో త్రిగుణ్ వ్యవహరించిన తీరుకు గాను బిగ్ బాస్ అతడికి బేడీలు వేసి శిక్ష విధించిన విషయం తెలిసిందే.
లాస్ట్ వీకెండ్ పరిణామాల తర్వాత గేమ్‌పై మరింత ఫోకస్ పెట్టిన త్రిగుణ్.. ఎవరినీ ఉపేక్షించకుండా, మొహమాటం లే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.