Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10.. ఈ వారం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్ పక్కా.. ఆ ఇద్దరేనా?
భారతదేశం, అక్టోబర్ 21 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఏడో వారం నామినేషన్ ప్రక్రియ హోరీహోరీగా సాగింది. నామినేషన్ల ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు నడిచాయి. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ నీతు, వర్షిణి.. త్రిగుణ్, సుధీర్.. ఝాన్సీ, ఆర్కే మధ్య జరిగిన మాటల ఫైట్ హౌస్లో సెగలు రేపింది. ఈ వారం ఏకంగా 12 మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో నిలిచారు.
బిగ్ బాస్ 10 తెలుగు ఏడో వారం నామినేషన్లలో ఏకంగా 12 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. రోహిత్, త్రిగుణ్, ఆర్కే, అమన్, ఝాన్సీ, వర్షిణి, సుధీర్, వంశీ, శివ కుమార్, దక్షి, శ్వేత, నీతు నామినేషన్లలో ఉన్నారు. వీళ్లలో ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారని సమాచారం.
బిగ్ బాస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఏడో వారం ఆటలో ఒకేసారి ఇద్దరిని ఇంటి నుంచి పంపించేందుకు మేకర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.