భారతదేశం, సెప్టెంబర్ 19 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 సెకండ్ వీక్ ఎలిమినేషన్ లో పెద్దగా ట్విస్ట్ ఏం లేదని తెలిసింది. అందరూ అనుకున్నట్లుగానే, ఓటింగ్ ట్రెండ్స్ ఎక్స్ పెక్ట్ చేసినట్లుగానే నటుడు కృష్ణుడు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్లు అవబోతున్నట్లు సమాచారం. వీకెండ్ ఎపిసోడ్ లో అతను ఇంటికి వెళ్లిపోతున్నాడని టాక్.

బిగ్ బాస్ 10 తెలుగు రెండో వారంలో మొత్తం 11 మంది నామినేట్ అయ్యారు. హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు 11 మంది నామినేషన్లో ఉన్నారు. రోహిత్, త్రిగుణ్, ముఖేష్ గౌడ, రాంప్రసాద్, దేబ్జానీ, శాలిని, ఝాన్సీ, సృష్టి, సుధీర్, వర్షిణి, కృష్ణుడు నామినేషన్లో ఉన్నారు.

బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ రెండో వారం అనఫిషియల్ ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే నటుడు కృష్ణుడు లాస్ట్ ప్లేస్ లోనే కొనసాగుతున్నాడు. ఈ వారం ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అతను చివరి స్థానంల...