Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లో షాకింగ్.. త్రిగుణ్ తీర్పు.. పెళ్ పెళ్ మని చెంపలు వాయించుకున్న టెంపర్ వంశీ!
భారతదేశం, అక్టోబర్ 15 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అయిదుగురు కొత్త కంటెస్టెంట్లు రావడంతో గేమ్ ఇంకా టఫ్ గా మారింది. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ కోసం బిగ్ బాస్ మూడు టీమ్స్ చేసి గేమ్స్ పెడుతున్నాడు. ఈ క్రమంలో టెంపర్ వంశీ తన చెంపలు వాయించుకోవడం షాకింగ్ గా మారింది.
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఆరో వారంలో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. వైల్డ్ కార్డు గా వచ్చిన కంటెస్టెంట్లను టీమ్ రెడ్ గా బిగ్ బాస్ ఎంపిక చేశాడు. వీళ్లను ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్లుగా అనౌన్స్ చేశాడు. ఇక మిగిలిన హౌస్ మేట్స్ నుంచి టీమ్ గ్రీన్, టీమ్ బ్లూను సెలెక్ట్ చేశాడు.
కెప్టెన్సీ రేసు కోసం టీమ్ గ్రీన్, టీమ్ గోల్డ్ మధ్య టఫ్ ఫైట్ సాగింది. చివరకు ఈ రెండు టీమ్స్ 4 పాయింట్లతో సమానంగా నిలిచింది. ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.