Bigg Boss Telugu 10: నువ్వు ఆడియన్‌గా ఉండటమే బెటర్-చరణ్ వర్సెస్ ముఖేష్-ఈ వారమే హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ!
భారతదేశం, సెప్టెంబర్ 22 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో హౌస్ మేట్స్ మధ్య హీట్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో మూడో వీక్ నామినేషన్స్ లో మళ్లీ గొడవ షురూ అయింది. చరణ్ వర్సెస్ ముఖేష్ గౌడ, శాలిని వర్సెస్ వర్షిణి మాటల యుద్ధం వైరల్ గా మారింది.
పాపులర్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ 10వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మూడో వారం నామినేషన్లలో ముఖేష్, చరణ్ గొడవపడ్డారు. చరణ్ ను ముఖేష్ నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరూ మాటలు అనుకున్నారు. ముఖేష్ అయితే ఏకంగా చరణ్ ఆడియన్ గా ఉండటమే బెటర్ అని అనేశాడు. అంటే హౌస్ లో కంటెస్టెంట్ గా చరణ్ పనికి రాడన్నది ముఖేష్ అభిప్రాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు బిగ్ బాస్ 10 తెలుగు కంటెస్టెంట్లు అయిన శాలిని, వర్షిణి కూడా వర్డ్స్ వార్ లో సై అంటే సై అన్నారు. సంచాలకురాలిగా వర్షిణి ఫెయిల్ అంటూ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.