Bigg Boss Telugu 10: టార్గెట్ త్రిగుణ్.. ఫస్ట్ నామినేషన్స్ తో దద్దరిల్లిన బిగ్ బాస్ హౌస్.. ఇదే కదా కావాల్సింది!
భారతదేశం, సెప్టెంబర్ 14 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ఇంట్రెస్టింగ్ ఘట్టం వచ్చేసింది. ఈ సీజన్ లోనే ఫస్ట్ నామినేషన్స్ ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. ఫస్ట్ వీక్ హౌస్ మేట్స్ కానందుకు కంటెస్టెంట్లందరినీ బిగ్ బాస్ డైరెక్ట్ గా నామినేట్ చేశాడు. ఇప్పుడు సెకండ్ వీక్ లో నామినేషన్ ఫైర్ అంటుకుంది.
బిగ్ బాస్ రియాలిటీ షోలో నామినేషన్స్ కు వేరే క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోనూ ఈ నామినేషన్స్ పోరు షురూ అయింది. ఈ సీజన్ సెకండ్ వీక్ లో హౌస్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న కంటెస్టెంట్లను నామినేట్ చేయమని బిగ్ బాస్ ఆదేశించాడు. ఆ ఛాన్స్ దక్కాలంటే ఓ టాస్క్ కూడా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ లేటెస్ట్ ప్రోమో చూస్తే హౌస్ లో నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా హీరో త్రిగుణ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.