Bigg Boss Telugu 10: కులకడానికి అర్థం చెప్పిన నాగార్జున.. మగాడు కాడు ఏంటీ దేబ్జానీ.. కుండలు బద్ధలు కొట్టిన నాగార్జున!
భారతదేశం, నవంబర్ 7 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లో మరోసారి వీకెండ్ వార్ కు రంగం సిద్ధమైంది. హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ కంటెస్టెంట్లపై మళ్లీ ఫైర్ అయ్యారు. కుండలు బద్ధలు కొట్టి మరీ ఈ వారం లో కంటెస్టెంట్లు చేసిన తప్పులను నాగార్జున ఎత్తిచూపారు.
బిగ్ బాస్ తెలుగు 10 లేటెస్ట్ ప్రొమోలో వర్షిణిపై నాగార్జున ఫైర్ అవడం కనిపించింది. బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ లో వంశీ, ముఖేష్, వర్షిణి, సుధీర్ మధ్య వర్డ్ వార్ జరిగింది. చెల్లెని పంపించి మూలన కూర్చొని కులకడం కాదని ముఖేష్ ను వంశీ అన్నాడు. దీంతో వంశీపై వర్షిణి, సుధీర్ ఫైర్ అయ్యారు.
ఈ టాపిక్ ను వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ప్రస్తావించారు. అసలు వంశీ అన్నదాంట్లో తప్పు ఏం ఉందని వర్షిణిని నాగ్ ప్రశ్నించారు. కులకడం అంటే వయ్యారాలు పోవడం అని నాగ్ అర్థం చెప్పారు. వంశీ మాటల్లో ఎలాంటి తప్పు ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.