Bigg Boss Telugu 10: ఇవి బిగ్ బాస్ నామినేషన్సా లేదా సీరియలా? రెండు రోజులు ఏంటి భయ్యా.. షోపై నెటిజన్లు ఫైర్!
భారతదేశం, అక్టోబర్ 13 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ వైల్డ్ కార్డు ఎంట్రీలతో రసవత్తరంగా మారుతుందనుకుంటే మళ్లీ బోర్ కొట్టిస్తోంది. ముఖ్యంగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ చూసే నామినేషన్ ప్రక్రియను అయితే చిరాకు తెప్పించేలా మార్చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నామినేషన్లను ఎందుకు సాగదీస్తున్నారనే ట్రోల్స్ వస్తున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లో ప్రతి మండే నామినేషన్స్ అనేది ఎప్పుడూ ఉండే ప్రక్రియనే. కానీ గత వారం నుంచి ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది ఏకంగా రెండు రోజుల పాటు సాగుతోంది. ఒక్కవారం అంటే సరే అని ఊరుకోవచ్చు కానీ వరుసగా రెండో వారం కూడా ఇలాగే జరుగుతుండటంతో నెటిజన్లు చిరాకు పడుతున్నారు.
హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు కంటెస్టెంట్లను ఇతర కంటెస్టెంట్లు నామినేట్ చేసుకుంటారు. అయితే బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో మాత్రం ఈ నామినేషన్లలో ల్యాగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.