భారతదేశం, అక్టోబర్ 28 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఎట్టకేలకు ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ కనిపించేలా ఉంది. బిగ్ బాస్ హిస్టరీలో మోస్ట్ ఫన్ సెగ్మెంట్ అయిన బిగ్ బాస్ హోటల్ కాన్సెప్ట్ ఇప్పుడు పదో సీజన్ లోకి వచ్చింది. ఇప్పటికైనా కంటెస్టెంట్లు కాస్త ఎంటర్ టైన్మెంట్ పంచుతారేమో చూడాలి.

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో హోటల్ సెగ్మెంట్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. ఎనిమిదో వారంలో హోటల్ థీమ్ ను ప్రవేశపెట్టారు. ఇందులో మూడు గ్రూప్ లుగా కంటెస్టెంట్లను డివైడ్ చేశారు. ఓనర్స్, గెస్ట్, వర్కర్స్ గా హౌస్ మేట్స్ విడిపోయారు. ఇక హోటల్లో ఆతిథ్యం ప్రకారం వర్కర్స్, ఓనర్స్ కు గెస్ట్ లు డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో దేబ్జానీ, ముఖేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దేబ్జానీ అంటేనే ముఖేష్ కు పడటం లేదు...