Bigg Boss Telugu 10: ఇదెక్కడి ట్విస్ట్ మావ-బిగ్ బాస్ ఓటింగ్ లో రోహిత్ ను దాటేసిన టెంపర్ వంశీ-డేంజర్ జోన్లో టాప్ ప్లేయర్!
భారతదేశం, అక్టోబర్ 29 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 విజయవంతంగా ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. గత వారం ఊహించని విధంగా దక్షి, షాలిని డబుల్ ఎలిమినేషన్ కావడంతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ సరికొత్తగా సాగింది. గోట్ (GOAT) లెవల్‌లో ఉన్న కంటెస్టెంట్లకు జడ్జీల బాధ్యతలు అప్పగించడంతో నామినేషన్స్ రసవత్తరంగా మారాయి.
ఈ బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో మొదటి నుంచి రోహిత్ తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని ఓటింగ్‌లో తన సత్తా చాటుతున్నాడు. అయితే, ఎనిమిదో వారం నామినేషన్స్‌లో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎప్పుడూ టాప్ ప్లేస్‌లో ఉండే రోహిత్‌ను దాటేసి టెంపర్ వంశీ అనూహ్యంగా దూసుకుపోతున్నాడు.
టెంపర్ వంశీకి ఓటింగ్ పెరగడం వెనుక బిగ్ బాస్ ఇంట్లోని మాస్టర్ మైండ్ త్రిగుణ్ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.