Bigg Boss Telugu: 10 నెలల పాపను వదిలేసి బిగ్ బాస్ 10లోకి వచ్చిన దేవర నటి- సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్ ఎవరో తెలుసా?
భారతదేశం, సెప్టెంబర్ 6 -- Bigg Boss 10 Telugu Grand Launch Chaitra Rai: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవర్ నడుస్తోంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ద్వారా మంచి హైప్ క్రియేట్ చేసిన మేకర్స్ ఇవాళ (సెప్టెంబర్ 6) బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్ చేశారు.
నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ 10 తెలుగు జియో హాట్‌స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తెలుగు బిగ్ బాస్ 10లోకి మొత్తంగా 16 మంది కంటెస్టెంట్స్ ఫైనలైజ్ అయ్యారు. వారు ఒక్కొక్కరుగా హౌజ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 10లోకి ఆరో కంటెస్టెంట్‌గా సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చింది.
అష్టా చెమ్మా సీరియల్‌తో హీరోయిన్గా పరిచయం అయిన చైత్ర రాయ్ తెలుగు బుల్లితెరపై రాధా కళ్యాణం, ఒక్క క్షణం, తథాస్తు, అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు వంటి సీరియల్స్త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.