Bigg Boss Rohit elimination: బ్యాన్ బిగ్ బాస్- రోహిత్ ఎలిమినేషన్‌పై భగ్గుమంటున్న నెటిజన్లు- ఇదంతా బిగ్ బాస్ టీమ్ స్కెచ్?
భారతదేశం, నవంబర్ 2 -- Bigg Boss Rohit elimination: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ రోజుకో మలుపు తిరుగుతోంది. ముందెన్నడూ లేని విధంగా ఈ సీజన్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొదటి వారం నుంచే స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరుతెచ్చుకున్న రోహిత్ నాయుడు ఎలిమినేషన్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ప్రేక్షకుల ఓటింగ్ తో సంబంధం లేకుండా బిగ్ బాస్ టీమ్ కేవలం తమ ఇష్టాయిష్టాల కోసమే రోహిత్‌ను ఎలిమినేట్ చేసిందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
బిగ్ బాస్ హౌస్‌లో ఏది తప్పో, ఏది ఒప్పో ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్లు చెప్పే నైజం రోహిత్‌ది. బిగ్ బాస్ యాజమాన్యం, అలాగే వీకెండ్స్‌లో హోస్ట్ తీసుకునే కొన్ని ఏకపక్ష నిర్ణయాలను, పార్షియాలిటీని రోహిత్ చాలాసార్లు ధైర్యంగా ప్రశ్నించాడు. ఎవరికీ భయపడకుండా అతడు లాజికల్‌గా మాట్లాడటం మేనేజ్మెంట్కు నచ్చలేదని విశ్లేషకులు భావిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.