Bigg Boss Remuneration: బిగ్ బాస్ హోస్ట్‌ల సంచలన రెమ్యూనరేషన్.. టాప్ లో సల్మాన్ ఖాన్.. సౌరభ్ గంగూలీ, నాగార్జునకు ఇలా!
భారతదేశం, సెప్టెంబర్ 7 -- Bigg Boss Remuneration: కంటెస్టెంట్లు, గొడవలు, ఊహించని డ్రామాతో ఆకట్టుకునే 'బిగ్ బాస్' రియాలిటీ షో ప్రస్తుతం భారతీయ బుల్లితెరపై అత్యంత విలువైన కమర్షియల్ ప్రాపర్టీగా మారింది. ప్రతి శని, ఆదివారాల్లో వీక్షకులను టీవీలకు కట్టిపడేసే హోస్ట్‌లే ఈ బిగ్ బాస్ ఫ్రాంచైజీకి ప్రధాన వ్యాపార ఆస్తిగా మారిపోయారు. హిందీ నుంచి దక్షిణాది భాషల వరకు ఈ షోను నడిపిస్తున్న సెలబ్రిటీల రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
హిందీ బిగ్ బాస్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సల్మాన్ ఖాన్. నాలుగో సీజన్ నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్.. వీకెండ్ ఎపిసోడ్లను ఒక ప్రత్యేకమైన ఈవెంట్‌లా మార్చేశారు. వెరైటీ ఇండియా నివేదిక ప్రకారం, సల్మాన్ ఒక పూర్తి సీజన్‌కు దాదాపు రూ.200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ప్రతి వీకెండ్ ఎపిసోడ్‌కు ఆయన ఛార్జ్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.