Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి ఇవాళ కృష్ణుడు ఎలిమినేట్.. కొంపముంచిన బద్దకం.. 2 వారాల్లో ఎంత సంపాదించండంటే?
భారతదేశం, సెప్టెంబర్ 20 -- Bigg Boss 10 Telugu Krishnudu Remuneration: బిగ్ బాస్ షో అంటేనే ఊహించని ట్విస్టులు, గొడవలు, అలకలు, ఇగోలు. ఇటీవల స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ కూడా ఇలాంటి అంశాలతోనే జోరుగా సాగుతోంది. సెప్టెంబర్ 6న చాలా గ్రాండ్‌గా బిగ్ బాస్ 10 తెలుగు ప్రారంభమైంది.
ఈ సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. అగ్ని పరీక్ష 2 నుంచి సెలెక్ట్ అయిన ఆరుగురు కామనర్స్‌తోపాటు పది మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ తెలుగు 10లోకి మొత్తంగా 16 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. వారిలో కామనర్స్‌గా ఝాన్సీ, అమన్ మసూద్, శాలిని పటేల్, సృష్టి వ్యాకరణం, చరణ్ మహాదేవ్, రోహిత్ పటేల్ ఉన్నారు.
ఇక సెలబ్రిటీల్లో త్రిగుణ్, దేబ్జానీ మోదక్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, జబర్దస్త్ నరేష్, చైత్ర రాయ్, ముఖేష్ గౌడ, యాంకర్ సుధీర్ రెడ్డి, వర్షిణి సౌందర రాజన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.