Bigg Boss Promo: మారిపోయిన ఉప్మా, పెసరట్టు.. అదిరిపోయిన ప్రోమో.. నలుగురు స్టార్ హీరోలు.. 4 భాషల్లో ఒకే రోజు బిగ్ బాస్
భారతదేశం, ఆగస్టు 31 -- Bigg Boss Promo: ఇండియన్ టెలివిజన్ పై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్'. ముఖ్యంగా సౌత్ ఇండియన్ భాషల్లో ఈ షోకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ వేరే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడీ బిగ్ బాస్ సరికొత్త సీజన్లు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో అభిమానులకు జియోహాట్‌స్టార్ (JioHotstar) ఊహించని మెగా సర్ ప్రైజ్ ఇచ్చింది. సౌత్ ఇండియాకు చెందిన నలుగురు అగ్ర కథానాయకులు, నాలుగు భాషల బిగ్ బాస్ హోస్ట్‌లు ఒకే వేదికపై మెరిసి ప్రేక్షకులలో పూస్‌బంప్స్ తెప్పించారు.
తెలుగు బిగ్ బాస్ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున, తమిళ బిగ్ బాస్ కొత్త సారథి విజయ్ సేతుపతి, కన్నడ హోస్ట్ కిచ్చా సుదీప్, మలయాళ హోస్ట్ మోహన్‌లాల్ అందరూ కలిసి ఒకే ప్రేమ్‌లో కనిపించిన గ్లింప్స్ ప్రస్తుతం నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. నాలుగు భాషల బిగ్ బాస్ కొత్త సీజన్లు వచ్చే సెప్టె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.