Bigg Boss Kavya Shree: టీవీ క్వీన్ కావ్యశ్రీ ఎక్కడ? హఠాత్తుగా కుకింగ్ షో నుంచి మిస్సింగ్-బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ?
భారతదేశం, అక్టోబర్ 1 -- Bigg Boss Kavya Shree: టీవీ సీరియల్ హీరోయిన్ కావ్యశ్రీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకు తెలుగు అభిమానులు ఎక్కువే. అందుకే కావ్య శ్రీ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. తాజాగా కావ్యశ్రీ ఎక్కడ? అనే ప్రశ్న నెట్టింట తీవ్ర వైరల్ గా మారింది. ఆమె బిగ్ బాస్ 10 తెలుగులోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జోరందుకుంది.
బిగ్ బాస్ కొత్త సీజన్ గురించి అనౌన్స్ మెంట్ రాగానే హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరు అనేదానిపై రకరకాల చర్చలు సాగుతాయి. అలా ప్రతిసారి హౌస్ లోకి కావ్య వెళ్తుందని అంటూనే ఉంటారు. ఈ సారి అయితో పదో సీజన్ కాబట్టి ఆమె ఎంట్రీ కచ్చితంగా ఉందనే ప్రచారం గట్టిగా సాగింది. కానీ చివరకు కొత్త సీజన్ లో ఆమె కనిపించలేదు.
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లోకి కావ్య వెళ్లకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇదే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.