భారతదేశం, సెప్టెంబర్ 17 -- Bigg Boss 10 Telugu Elimination This Week: తెలుగు బుల్లితెర షో బిగ్ బాస్ సరికొత్త గేమ్స్‌తో రోజు రోజు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో కెప్టెన్సీ కోసం ఇచ్చే టాస్కులు, అవి కూడా ఆడియెన్స్ సెలెక్ట్ చేయడం, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను తిరిగి తీసుకురావడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.

ఇప్పటికే బిగ్ బాస్ 10 తెలుగు నుంచి మొదటి వారం పూర్తికాకముందే ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. వారిలో కామనర్స్ నుంచి వచ్చిన చరణ్ మహాదేవ్, సెలబ్రిటీ ట్యాగ్ నుంచి సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్ ఉన్నారు. అయితే, వీరిని తిరిగి బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకొచ్చేందుకు ఆడియెన్స్ ఓటింగ్ కూడా పెట్టారు నిర్వాహకులు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌజ్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లు నడుస్తోన్నాయి. ఇలాంటి సమయంలో...