భారతదేశం, అక్టోబర్ 11 -- Bigg Boss 10 Telugu Elimination This Week: తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ జోరుగా సాగుతోంది. ప్రతివారం కంటెస్టెంట్స్ రచ్చ, వీకెండ్‌లో నాగార్జున రివ్యూలతో, ఊహించని ట్విస్టులతో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ అదిరిపోతుంది.

బిగ్ బాస్ తెలుగు 10 ఐదోవారం కూడా నామినేషన్స్ రచ్చ జరిగింది. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో పదిమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కెప్టెన్ అయిన వర్షిణి, టెంపర్ వంశీ, సుధీర్ ఇమ్యూనిటీ సొంతం చేసుకున్నారు. కాబట్టి వారు నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు.

రోహిత్, త్రిగుణ్, అమన్, నరేష్, అపూర్వ, ఝాన్సీ, రామ్ ప్రసాద్, శాలిని, చరణ్, ముఖేష్ పది మంది బిగ్ బాస్ 10 తెలుగు 5వ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక ఈ కంటెస్టెంట్స్ అందరికి రోడ్ టు రీలోడ్ టాస్క్‌లు పెట్టారు. ఆ టాస్క్‌ల్లో గెలిచిన వారికి పాయింట్స్‌తో స్కోర్ బోర్డ్...