Bigg Boss Dakkshi: బిగ్ బాస్ తెలుగు 10లో గ్లామర్ క్వీన్.. అసలు ఎవరీ దక్షి గుత్తికొండ? మోడల్ టు ఆర్జీవీ హీరోయిన్!
భారతదేశం, అక్టోబర్ 11 -- Bigg Boss Dakkshi: గ్లామరస్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌ను షేక్ చేస్తున్న దక్షి గుత్తికొండ (Dakkshi Guttikonda) తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నారు. బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి హాట్ టాపిక్‌గా మారిన ఈ బ్యూటీ ఎవరు, ఆమె నేపథ్యం, సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టుల వివరాలు ఇక్కడ చూద్దాం.
దక్షి గుత్తికొండ పక్కా తెలుగమ్మాయి. ఆమె హైదరాబాద్, బెంగళూరులలో పెరిగారు. చిన్నప్పటి నుంచే కళారంగంపై మక్కువ పెంచుకున్న ఈమె మంచి క్లాసికల్ కూచిపూడి డ్యాన్సర్ కూడా. చదువు విషయానికి వస్తే, బెంగళూరులోని ప్రఖ్యాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, మోడలింగ్ రంగంలో తనదైన ముద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.