Bigg Boss Buzzz: వినాయక చవితి ముందు వెళ్లాడు-నిమజ్జనం కాకముందే వచ్చేశాడు-కృష్ణుడిని ఆడుకున్న శివాజీ-బిగ్ బాస్ బజ్ వైరల్!
భారతదేశం, సెప్టెంబర్ 21 -- Bigg Boss Buzzz: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ హోరాహోరీగా సాగుతోంది. అప్పుడే రెండు వారాలు అయిపోయాయి. హౌస్ నుంచి చైత్ర రాయ్, కృష్ణుడు వెళ్లిపోయారు. అయితే ఈ బజ్ అలాగే కంటిన్యూ చేస్తూ బిగ్ బాస్ బజ్ లో ఎలిమినేట్ అయిన హోస్ట్ లతో ఆడుకునేందుకు శివాజీ వచ్చేశాడు.
బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో బజ్ ఇంటర్వ్యూ నిర్వహించడం కామనే. అయితే గత సీజన్ నుంచి శివాజీ తన పవర్ ఫుల్ హోస్టింగ్ తో, ముక్కు సూటితనంతో బజ్ కే ఊపు తెచ్చాడు. ఈ సీజన్ కూడా అతనే హోస్ట్ చేస్తున్నాడు.
బిగ్ బాస్ 10 సీజన్ దశావతారం కాన్సెప్ట్ తో సాగుతోంది. ఒక్కో సీజన్ ఒక్కో థీమ్ తో కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఆడిస్తున్నాడు. అలాగే బజ్ కూడా మామూలుగా ఉండదని శివాజీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. మహావతారం అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బజ్ స్టార్ట్ చేశాడు. రెండో వారం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.