Bigg Boss Buzz: బిగ్ బాస్ బజ్.. దక్షి పరువు తీసేసిన శివాజీ.. అసలు కనపడలేదని ట్రోల్.. శాలిని ఎలుక పిల్ల
భారతదేశం, అక్టోబర్ 25 -- Bigg Boss Buzz: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ సీజన్ ఏడో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఇప్పటికే హౌస్ నుంచి దక్షి వెళ్లిపోయింది. వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగుపెట్టిన దక్షి జర్నీ రెండు వారాల్లోనే ముగిసింది. ఈ ఆర్జీవీ హీరోయిన్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది.
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఏడో వారంలో దక్షి ఎలిమినేట్ అయింది. హౌస్ లో ఆమె పెద్దగా కనిపించలేదు. ఎవరితోనూ ఎక్కువగా కదల్లేదు. అసలు హౌస్ లో ఉన్నట్లే తెలియలేదు. టాస్క్ ల్లోనూ ప్రదర్శన అంతంతమాత్రమే. అందుకే జనాలు కూడా దక్షికి ఓట్లు వేయలేదు. దీంతో ఆమె ఇంటికి వెళ్లలేక తప్పలేదు.
బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ బజ్ లో శివాజీ ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దక్షిని శివాజీ ఇంటర్వ్యూ చేశాడు. ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.