Bigg Boss Balu Meena: బిగ్ బాస్‌లో గుండె నిండా గుడి గంటలు బాలు, మీనా హోమ్ టూర్- ఇలాంటి ఇల్లే కట్టుకోవాలంటూ అల్లరి!
భారతదేశం, సెప్టెంబర్ 7 -- Gunde Ninda Gudi Gantalu Balu Meena In Bigg Boss 10 Telugu: తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ సందడి మొదలైంది. సెప్టెంబర్ 6 ఆదివారం రోజున బిగ్ బాస్ 10 తెలుగు షో గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిందే. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలోకి 16 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు.
అయితే, బిగ్ బాస్ తెలుగు 10లోకి గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో విష్ణుకాంత్ (బాలు పాత్ర) కంటెస్టెంట్‌గా అడుగుపెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, అవేం నిజం కావని బాలు క్లారిటీ ఇచ్చాడు. కానీ, తాజాగా బిగ్ బాస్ హౌజ్‌లోకి తన భార్య మీనా (అమూల్య గౌడ)తో కలిసి బాలు అడుగుపెట్టాడు.
బిగ్ బాస్ హౌజ్‌లోకి బాలును బలవంతంగా మీనానే లాక్కొస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. ఆ వీడియోలో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ హౌజ్ ఎలా ఉంటుంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.