భారతదేశం, ఏప్రిల్ 22 -- Bigg Boss Ashwini: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి అశ్విని శ్రీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అల్లారుముద్దుగా పెంచుకున్న 'సోను' (కుక్క) కన్నుమూసింది. కేవలం పెంపుడు జంతువులా కాకుండా.. తన ఇంట్లో ఒక సభ్యుడిలా, తన బిడ్డలా చూసుకున్న సోను ఇక లేడనే నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లను కలచివేస్తోంది.
తన పెంపుడు కుక్క సోను మరణానికి గల కారణాన్ని వివరిస్తూ అశ్విని కన్నీటి పర్యంతమయింది. సోను కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నాడని, అయితే బయటికి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో ఆ విషయాన్ని తాము గుర్తించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేసింది.
సాధారణంగా కుక్కలలో కిడ్నీ సంబంధిత సమస్యలు ముదిరే వరకు బయటపడవు. సోను విషయంలో కూడా అదే జరిగిందన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.