Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష మొదలు కాబోతోంది.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన స్టార్ మా
భారతదేశం, ఆగస్టు 3 -- Bigg Boss Agnipariksha: బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా రికార్డులు సృష్టించిన బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) పదో సీజన్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ స్టార్ మా (Star Maa) తాజాగా ఒక పవర్ ప్యాక్డ్ ప్రోమోను వదులుతూ 'బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష' ఆగస్టు 15 నుంచి గ్రాండ్‌గా ప్రారంభం కాబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
"ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తే అగ్నిపరీక్ష.. చరిత్ర సృష్టించబోయేది ఎవరు? మహా సంగ్రామానికి దారి మరికొద్ది రోజుల్లో" అంటూ స్టార్ మా షేర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
తెలుగు బుల్లితెర హిస్టరీలోనే బిగ్ బాస్ 10వ సీజన్ అనేది ఒక మైలురాయిగా నిలవబోతోంది. ఈ స్పెషల్ ల్యాండ్‌మార్క్ సీజన్ కోసం మేకర్స్ మునుపెన్నడూ లేని విధంగా ఒక డిఫరెంట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.