Bigg Boss Agnipariksha: బిగ్‌బాస్ 10 అగ్నిపరీక్ష టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే.. ఓటీటీ స్ట్రీమింగ్‌లో మిడ్నైట్ ట్విస్ట్
భారతదేశం, ఆగస్టు 6 -- Bigg Boss Agnipariksha: విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు, ఇప్పుడు 10వ సీజన్‌ను 'దశావతారం' థీమ్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. బుల్లితెర హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి సాధారణ ప్రజల కోసం అగ్నిపరీక్ష సీజన్ 2 ను మరింత ప్రత్యేకంగా రెడీ చేస్తున్నారని తెలిసింది.
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష షో ఆగస్టు 15న స్టార్ మా (Star Maa), జియోహాట్‌స్టార్ (JioHotstar) లలో స్టార్ట్ కానుంది. ఈ అగ్ని పరీక్ష షో 15 రోజలు పాటు సాగుతుందని తెలిసింది. ఈ అగ్నిపరీక్ష షోకి యాంకర్ గా శ్రీముఖి కొనసాగనుంది. అలాగే జడ్జెస్ గా కూడా అభిజీత్, బిందు మాధవి, నవదీప్ ఉంటారు.
అగ్ని పరీక్ష సీజన్ 2లో షార్ట్‌లిస్ట్ చేసిన 15 మంది సాధారణ కంటెస్టెంట్ల మధ్య శారీరక, మానసిక సవాళ్లతో కూడిన పోటీలు నిర్వహించి వారి సహ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.