Bigg Boss 10 Telugu Trigun: అగ్రెసివ్ గేమ్-ఇదేనా హీరో ప్లాన్? బిగ్ బాస్ 10 తెలుగు హౌస్ లో ఫస్ట్ రోజు నుంచే త్రిగుణ్ రచ్చ
భారతదేశం, సెప్టెంబర్ 8 -- Bigg Boss 10 Telugu Trigun: టీవీ రేటింగ్స్ లో టాప్ లేపేందుకు పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' వచ్చేసింది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లతో సీజన్ గ్రాండ్ గా లాంఛ్ అయింది. అయితే ఫస్ట్ రోజు నుంచే హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలై వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా హీరో త్రిగుణ్ హౌస్లో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో హౌస్లోకి రెండో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన త్రిగుణ్.. డే 1 నుంచి అగ్రెసివ్ మైండ్ సెట్ తో సాగిపోతున్నాడు. మనసులోని మాటలను ఏమాత్రం మొహమాటం లేకుండా, అవతలి వాళ్లు ఏమనుకుంటారో అని కూడా చూడకుండా చెప్పేస్తున్నాడు. ప్రతి చర్చలోనూ తన మాటే చెల్లాలనేలా డామినెన్స్ చూపిస్తున్నాడు.
హౌస్ లోకి వచ్చి ఒక్క రోజు కూడా కాకముందే త్రిగుణ్ కారణంగా గొడవలు స్టార్ట్ అయ్యాయనే టాక్ వినిపిస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.