భారతదేశం, సెప్టెంబర్ 27 -- Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ హిస్టరీలోనే సరికొత్త ట్విస్ట్ లతో ఈ 10వ సీజన్ గేమ్ సాగుతోంది. ఫస్ట్ వీక్ లోనే డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ మొదలు ఈ సీజన్ అంచనాలకు అందని స్థాయిలో దూసుకెళ్తోంది. తాజాగా రూ.15 లక్షలతో మిథిలేష్ బయటకు రావడం ఈ బిగ్ బాస్ 10 సీజన్ పై ఉత్కంఠను మరింత పెంచింది.

బిగ్ బాస్ హిస్టరీలో అసలైన జాక్ పాట్ అంటే ఇదే. కేవలం రెండు రోజులు పూర్తిగా హౌస్ లో ఉన్న మిథిలేష్ ఏకంగా రూ.15 లక్షలకు పైగా డబ్బుతో బయటకు వచ్చేశాడు. టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్ వీక్ లో భాగంగా రూ.15 లక్షల ఆఫర్ కు టెంప్ట్ అయి మిథిలేష్ ఎగ్జిట్ ఇచ్చాడు.

మిథిలేష్ డబ్బుతో బయటకు వెళ్లడంపై సోషల్ మీడియాలో రియాక్షన్లు వెల్లువెత్తుతున్నాయి. మిథిలేష్ స్మార్ట్ డిసిషన్ తీసుకున్నాడని మెజారిటీ నెటిజన్లు ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ మిథిలేష్ బిగ్ బాస్ విన్నర్ గా...