Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10 తెలుగు.. బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్‌కు దగ్గరగా ఆటో రాంప్రసాద్.. హై రిస్క్ జోన్!
భారతదేశం, సెప్టెంబర్ 9 -- Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగులో మైల్ స్టోన్ సీజన్ 10లో ట్విస్ట్ ల మోత మొదలైంది. బిగ్ బాస్ 10 తెలుగులో స్టార్టింగ్ లోనే బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇద్దరు కంటెస్టెంట్లను డైరెక్ట్ గా ఎలిమినేషన్ కు దగ్గర చేసేలా హై రిస్క్ జోన్ లో పడేశాడు.
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 10లో డ్రామా షురూ అయింది. సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంఛ్ అయిన ఈ సీజన్లో ఇప్పటికే కంటెస్టెంట్ల మధ్య గొడవలతో హీట్ పెరిగింది. తాజాగా బిగ్ బాస్ ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. గేమ్స్ రూల్స్ బ్రేక్ చేసినందుకు గాను రెడ్ టీమ్, బ్లూ టీమ్ కు పెద్ద శిక్షనే వేశాడు.
రెడ్ టీమ్, బ్లూ టీమ్ నుంచి ఒక్కొక్కరిని హై రిస్క్ లోకి వెళ్లేలా సెలెక్ట్ చేయమని రెండు టీమ్స్ ను బిగ్ బాస్ ఆదేశించాడు. అయితే బ్లూ టీమ్ కెప్టెన్ అయిన రాంప్రసాద్ తనే ఓన్ గా హై రిస్క్ లోకి వెళ్తాననే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.