Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10లో బిగ్ ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్.. శాలిని కోసం సీక్రెట్ రూమ్.. ఏడ్చిన రోహిత్!
భారతదేశం, అక్టోబర్ 18 -- Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజుకో మలుపు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచుతోంది. ఉత్కంఠభరితమైన టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలతో సాగుతున్న ఈ షోలో.. తాజాగా ఈ వారం ఊహించని మెగా ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వారం బిగ్ బాస్ తెలుగు 10 హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వెళ్ళిపోతారని, డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. కానీ, మేకర్స్ ప్రేక్షకులకు బిగ్ షాక్ ఇచ్చారని తెలిసింది. ఈ వారం నో ఎలిమినేషన్ అని సమాచారం. వైల్డ్ కార్డ్ ఎంట్రీల హడావుడి ముగిసిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఆరో వారం వీకెండ్ ఎపిసోడ్ లో హైడ్రామా సాగిందని టాక్. ఓటింగ్లో అత్యంత తక్కువ ఓట్లతో డేం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.