Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. రోహిత్ వార్నింగ్.. ఈ వారం ఆ మోడల్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా?
భారతదేశం, సెప్టెంబర్ 30 -- Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ఈ వారం ఆట రచ్చరచ్చగా మారుతోంది. టోటల్ డామినేషన్ థీమ్ తో ఈ వీక్ ఆట జోరందుకుంది. కెప్టెన్సీ రేసులో కంటెస్టెంట్లు ఆడ, మగ అని తేడా లేకుండా పోరాడుతున్నారు. కొన్నిసార్లు ఫిజికల్ కూడా అవుతున్నారు. దీంతో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ పై హైప్ కాస్త పెరిగిందనే టాక్ ఉంది.
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. నాలుగో వారంలో కంటెస్టెంట్ల మధ్య ఫైట్ మరింత జోరందుకుంది. బిగ్ బాస్ ఈ కంటెస్టెంట్లను రెండు టీమ్ లుగా విడదీశాడు. టీమ్ భైరవ, టీమ్ సప్తశక్తిగా కంటెస్టెంట్లు డివైడ్ అయ్యారు. ఈ టీమ్స్ ఇప్పుడు ఫైట్ చేసుకుంటున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు త్రిగుణ్ వర్సెస్ రోహిత్, అమన్, అపూర్వగా వార్ మారింది. ఈ ముగ్గురు ప్రత్యేకంగా త్రిగుణ్ ను టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.