భారతదేశం, అక్టోబర్ 2 -- Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్లో మరో భారీ ట్విస్ట్. ఈ సీజన్ కు అంతకుముందున్న సీజన్లలా కాకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేశామని మేకర్స్ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఎంత ఊహించినా కూడా దానికి మించి గేమ్ ఉంటుందనే పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగు షో చూస్తే అదే నిజమనిపిస్తోంది.

బిగ్ బాస్ 10 తెలుగు నాలుగో సీజన్ కెప్టెన్ గా వర్షిణి బాధ్యతలు తీసుకుంది. అసలు కెప్టెన్సీ కంటెండర్ లాస్ట్ టాస్క్ లో అమన్ గెలిచాడు. నిజానికి అమన్ కెప్టెన్ కావాలి. ఆ టాస్క్ గెలిచిన తర్వాత అమన్ గట్టిగట్టిగా విజయనాదం కూడా చేశాడు. కానీ అప్పుడే బిగ్ బాస్ ఓ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చాడు.

బిగ్ బాస్ 10 తెలుగు నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ కంప్లీట్ కాగానే హౌస్ లోకి బిగ్ బాస్ ఓ మ్యాజిక్ కీ పంపించాడు. అది వర్షిణికి చెందిన పవర్ కు...