Bigg Boss 10 Telugu: ఇది పెద్ద ట్విస్టే.. బిగ్ బాస్ 10 తెలుగులోకి ఏకంగా మూడు వైల్డ్ కార్డు ఎంట్రీలు.. ఎవరో తెలుసా?
భారతదేశం, సెప్టెంబర్ 24 -- Bigg Boss 10 Telugu: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ బిగ్ బాస్ 10వ తెలుగులో ట్విస్ట్ లు బాగానే ఉన్నాయి. ఫస్ట్ వీక్ నుంచే ఈ సారి సీజన్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఇక ఇప్పుడేమో వైల్డ్ కార్డు ఎంట్రీలతో మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
బిగ్ బాస్ రియాలిటీ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీలు కామనే. ఆట బోర్ కొడుతుంది, ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు అనుకునే టైమ్ లో వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్లు వస్తుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగులోనూ వైల్డ్ కార్డులు రాబోతున్నారు. ఈ సారి రెండు సార్లు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని అంటున్నారు.
ముందుగా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి ముగ్గురు వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టబోతున్నారని తెలిసింది. ఈ ముగ్గురు కూడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.