Bigg Boss 10 Nominations: బిగ్ బాస్ 10 తెలుగు నామినేషన్స్‌లో మొత్తం 10 మంది- ఆ నలుగురు మాత్రం సేఫ్- ఎవరు వర్సెస్ ఎవరు?
భారతదేశం, సెప్టెంబర్ 14 -- Bigg Boss 10 Telugu Nominations Second Week: టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్ చేస్తున్న తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్. ఈసారి సీజన్ 10తో బిగ్ బాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 6 ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ రసవత్తరంగా సాగుతోంది.
వారం కాకముందే ఇద్దరు కంటెస్టెంట్స్ చరణ్ మహాదేవ్, చైత్ర రాయ్ రెండు రోజుల గ్యాప్‌తో ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. దాంతో బిగ్ బాస్ హౌజ్‌లో 14 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. అయితే, గత వారం 16 మంది డైరెక్ట్ నామినేషన్స్‌లోకి వచ్చారు.
గత వారం దశావతారం పేరుతో ఒక్కో టాస్క్‌లు ఇచ్చారు. ఆ టాస్క్‌లు ఆడి కంటెస్టెంట్స్ హౌజ్‌మేట్స్‌గా మారే అవకాశాన్ని ఇచ్చాడు బిగ్ బాస్. హౌజ్‌మేట్స్ కానీ వారు నాన్ రిస్క్, హై రిస్క్‌లలో ఉన్నారు. ఇక వీకెండ్స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.