Bigg Boss 10 Nominations: గుద్దితే పళ్లు రాలిపోతాయ్-సృష్టి ఉగ్రరూపం-సుధీర్ బలి- ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో వీళ్లే!
భారతదేశం, సెప్టెంబర్ 21 -- Bigg Boss 10 Nominations: అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నావా? ఏమైనా ఆడుతున్నావా? అని నాగార్జున ఫైర్ అయ్యేసరికి సృష్టి యాంగర్ మోడ్ లోకి వెళ్లినట్లు అనిపిస్తోంది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో మూడో వారం నామినేషన్లలో సుధీర్ పై ఆమె మాటలతో రెచ్చిపోయింది.
బిగ్ బాస్ 10 తెలుగు మూడో వీక్ నామినేషన్ రణరంగంగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సృష్టి వర్సెస్ సుధీర్ గొడవ వేరే లెవల్ లో ఉందని అంటున్నారు. సుధీర్ పై సృష్టి మాటలతో రెచ్చిపోయింది. నోటికి ఎంతొస్తే అంత వాగేసింది. లేటెస్ట్ బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమోలో ఇదంతా కనిపించింది.
మూడో వారం నామినేషన్లలో సృష్టి వర్సెస్ సుధీర్ గొడవకు రోహిత్ మంట రాజేసినట్లు కనిపిస్తోంది. రోహిత్ నామినేషన్లలో సుధీర్, సృష్టి పేరు తీసుకొచ్చాడు. సుధీర్ అంటే సృష్టి అని సుధీర్ చెప్పాడని రోహిత్ సంచలన వ్యాఖ్యలు చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.