Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10 నుంచి సృష్టి ఎలిమినేట్.. సుధీర్‌తో గొడవ.. నాలుగు వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?
భారతదేశం, అక్టోబర్ 4 -- Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో మోడల్ సృష్టి వ్యాకరణం జర్నీ ముగిసిందని తెలిసింది. ఈ భామ నాలుగో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిందని సమాచారం. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సృష్టి వ్యాకరణం.. అగ్నిపరీక్షలో సత్తాచాటి బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో అడుగుపెట్టింది.
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ నాలుగో వారంలో ఎలిమినేషన్ ట్విస్ట్ చోటు చేసుకుందని తెలిసింది. జనాల ఓటింగ్ ఆధారంగా సృష్టి వ్యాకరణం హౌస్ నుంచి ఎగ్జిట్ కావాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే ఈ వారం ఓటింగ్ అంతా తారుమారు అవుతూ వచ్చిందనే టాక్ ఉంది. ఫస్ట్ సృష్టి వ్యాకరణం, ఆ తర్వాత దేబ్జానీ, అమన్ డేంజర్ జోన్లో ఉన్నారు.
కానీ ఇప్పడు చివరకు వచ్చేసరికి సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయిందని తెలిసింది. జనాలు ఆమెకు ఓట్లు వేయలేదని టాక్. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.