Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10 ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్- టాప్ ప్లేస్ కోసం ఆ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్-డబుల్ ఎలిమినేన్?
భారతదేశం, సెప్టెంబర్ 18 -- Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఫస్ట్ వీక్ లోనే ఇద్దరిని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. సెకండ్ వీక్ లో మళ్లీ అందులో నుంచి ఒకరిని తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో సెకండ్ వీక్ కూడా ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ఫస్ట్ వీక్ లోనే బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. మిడ్ వీక్ లోనే చరణ్, చైత్రను ఎలిమినేట్ చేశాడు. ఇప్పుడు సెకండ్ వీక్ లోనూ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. ఈ సారి ఓటింగ్ పరంగా లాస్ట్ 2లో ఇద్దరిని ఇంటికి పంపనున్నారని సమాచారం.
బిగ్ బాస్ 10 ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే టాప్ ప్లేస్ కోసం రోహిత్, త్రిగుణ్ మధ్య టఫ్ ఫైట్ సాగుతున్నట్లు కనిపిస్తోంది. అనఫిషియల్ ఓటింగ్ ట్రెండ్ లో రోహిత్, త్రిగుణ్ కొద్ది తేడాతో టా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.