Bigg Boss 10 Double Elimination: బిగ్ బాస్ 10 డబుల్ ఎలిమినేషన్-దక్షి అవుట్, శాలిని కూడా-ఈ ఇద్దరికీ షాకింగ్ రెమ్యునరేషన్!
భారతదేశం, అక్టోబర్ 25 -- Bigg Boss 10 Double Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రేక్షకులను అనూహ్య మలుపులతో అలరిస్తోంది. ఏడో వారం వీకెండ్ ఎపిసోడ్ కు వచ్చేసరికి ఓటింగ్ లో భారీ మార్పులు కనిపించాయి. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని లీక్ వీరులు ముందే పసిగట్టారు. అయితే, ఆ ఇద్దరు కంటెస్టెంట్లు దక్షి, శాలిని కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దక్షి బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ హౌస్ లోకి ప్రారంభంలో రాలేదు. ఆట రసవత్తరంగా సాగుతున్న సమయంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది. ఎన్నో అంచనాలతో వచ్చిన దక్షి కేవలం రెండు వారాలు మాత్రమే హౌస్ లో కొనసాగింది. ఇతర కంటెస్టెంట్లతో ఇమిడిపోవడంలో ఆమె పూర్తిగా విఫలమైంది.
గేమ్ పరంగా కూడా తన మార్క్ చూపించలేకపోయింది. ఫిజికల్ టాస్కుల్లో డల్ గా ఉండట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.