Bigg Boss 10 Debjani Modak: బిగ్ బాస్ 10లో ఫస్ట్ కంటెస్టెంట్.. ఎవరీ దేబ్జానీ మోదక్? ట్యూషన్ నుంచి వస్తూ సీరియల్ లోకి!
భారతదేశం, సెప్టెంబర్ 6 -- Bigg Boss 10 Debjani Modak: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ఫస్ట్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన దేబ్జానీ మోదక్ కోల్కతాలోని ఒక బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించింది. తండ్రి అపూర్వ మోదక్ బిజినెస్మెన్, తల్లి గృహిణి కాగా, ఆమెకు నందిని అనే సోదరి ఉంది. దేబ్జానీ కుటుంబంలో ఎవరికీ సినీ పరిశ్రమతో సంబంధం లేదు.
బిగ్ బాస్ 10 తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన దేబ్జానీ మోదక్ యాక్టింగ్ కెరీర్ అనుకోకుండా స్టార్ట్ అయింది. దేబ్జానీ 9వ తరగతి చదువుతున్నప్పుడు మ్యాథ్స్ ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఒక డైరెక్టర్ టీమ్ మెంబర్ ఆమెను చూసి బెంగాలీ సీరియల్లో నటిస్తావా అని అడిగారు. తల్లి ఎంకరేజ్ చేయడంతో మొదటి సీరియల్లో నటించే అవకాశం దక్కించుకుంది.
దేబ్జానీ మోదక్ తన కెరీర్లో ఇప్పటివరకు బెంగాలీ, తమిళం, తెలుగు బాషలలో నటించిన ఏ ప్రాజెక్ట్కూ ఎలా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.