భారతదేశం, సెప్టెంబర్ 6 -- Bigg Boss 10 Contestants List: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ స్టార్ట్ అయిపోయింది. తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు బిగ్ బాస్ 10 తెలుగు వచ్చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 6) గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ షోలోకి వచ్చిన కంటెస్టెంట్లు వీళ్లే.

సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్ బిగ్ బాస్ 10 తెలుగు హౌస్ లోకి ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ స్టార్ మా పాపులర్ సీరియల్ 'ఎన్నెన్మో జన్మల బంధం'తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది దేబ్జానీ.

తెలుగు హీరో త్రిగుణ్ సెకండ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చాడు. అతని రియల్ నేమ్ అరుణ్ అదిత్. అయితే కొత్త పేరు త్రిగుణ్ తో అతను హౌస్ లోకి వచ్చాడు. రీసెంట్ గా 'చెన్నై లవ్ స్టోరీ' మూవీలో కీ రోల్ ప్లే చేశాడు త్రిగుణ్.

బిగ్ బాస్ 10 తెలుగులోకి మూడో కంటెస్టెంట్ గా సింగర్ ఝ...