Bigg Boss 10 Agnipariksha: బిగ్ బాస్ 10 'అగ్నిపరీక్ష'.. సామాన్యులకు గోల్డెన్ ఛాన్స్.. ఆడిషన్స్‌కు ఇలా అప్లై చేసుకోండి
భారతదేశం, జూన్ 12 -- Bigg Boss 10 Agnipariksha: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' సరికొత్త మైలురాయి వైపు అడుగులు వేస్తోంది. విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుని, ఇప్పుడు ప్రతిష్టాత్మక పదో సీజన్‌కు సర్వం సిద్ధమైంది.
ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ కోసం నిర్వాహకులు సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. "బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష" పేరుతో సామాన్యులకు హౌస్‌లోకి ప్రవేశించే బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఈ మేరకు స్టార్ మా (Star Maa) తన అధికారిక సోషల్ మీడియా ద్వారా ఆడిషన్ల ప్రకటనను విడుదల చేసింది.
గత సీజన్లలో సెలబ్రిటీలతో పాటు కొంతమంది సామాన్యులు కూడా హౌస్‌లోకి అడుగుపెట్టి ప్రేక్షకులను అలరించారు. గత సీజన్ నుంచి అగ్నిపరీక్ష పేరుతో కొత్త ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు వరుసగా రెండో సీజన్ లోనూ అదే కొనసాగిస్తున్నారు.
ఈస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.