భారతదేశం, ఆగస్టు 13 -- Bigg Boss 10 Agnipariksha: ఆడియన్స్ ను టీవీ స్క్రీన్లకు కట్టిపడేసే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. సీజన్ ఏదైనా, ప్రసారమయ్యే వేదిక ఏదైనా.. హౌస్‌లోకి ఎవరు వెళ్తున్నారనే ఆసక్తి ప్రేక్షకలు, నెటిజన్లలో ఎప్పుడూ భారీ స్థాయిలో ఉంటుంది. తాజాగా 'బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష' పేరుతో రాబోతున్న సరికొత్త ఎడిషన్‌కు సంబంధించి షార్ట్‌లిస్ట్ చేసిన టాప్ 15 మంది కంటెస్టెంట్ల జాబితా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

బిగ్ బాస్ రియాలిటీ షోలోకు కామనర్లను ఎంపిక చేయడం కోసం నిర్వహించే టెస్టే అగ్నిపరీక్ష. ఈ సారి బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష ఆగస్టు 15 నుంచి స్టార్ట్ కానుంది. అయితే ఇప్పటికే నిర్వాహకులు ఎంతో సీక్రెసీ పాటిస్తూ ఆడిషన్స్ పూర్తి చేసినప్పటికీ, ఫైనల్ స్టేజ్ దాకా వచ్చి అగ్నిపరీక్ష రౌండ్‌కు ఎంపికైన వాళ్ల పేర్లు సోషల్ మీడియా...